Nivetha Thomas : ఆ వ్యాధి కారణంగానే హీరోయిన్ నివేదా థామస్ అంత లావు అయ్యిందా..? ప్రాణాలకు కూడా ముప్పు ఉందా!

- Advertisement -

Nivetha Thomas : ఇప్పుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న హీరోయిన్లలో అందం తో పాటు యాక్టింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అలాంటి హీరోయిన్స్ లో కూడా అందం తో పాటుగా తన అద్భుతమైన నటన తో కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకున్న హీరోయిన్ నివేదా థామస్. ఈమె న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘జెంటిల్ మెన్’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Nivetha Thomas
Nivetha Thomas

తొలి సినిమానే సూపర్ హిట్ కావడం తో ఆమెకి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. కానీ ఈమె ఎన్ని ఆఫర్స్ వచ్చినా గ్లామర్ రోల్స్ కంటే ఎక్కువగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వచ్చింది. స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్’, ఎన్టీఆర్ తో ‘జై లవ కుశ’ వంటి చిత్రాల్లో నటించింది. వీటిలో వకీల్ సాబ్ చిత్రం ఆమెకి మంచి పేరుని తెచ్చి పెట్టింది.

Nivetha Thomas Photos

‘వకీల్ సాబ్’ తర్వాత ఆమె రేంజ్ వేరే లెవెల్ కి వెళ్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఈ సినిమా తర్వాత ఆమె ఎవ్వరూ గుర్తు పట్టలేని విధంగా మారుతూ వచ్చింది. వయస్సు పెరిగే కొద్దీ శరీరం మార్పులు వస్తాయి. కాబట్టి జిమ్ వర్కౌట్స్ చెయ్యడం తప్పనిసరి. ముఖ్యంగా హీరోలు మరియు హీరోయిన్లు కచ్చితంగా చెయ్యాల్సిందే. లేకపోతే వాళ్లకు కెరీర్ లేదు.

- Advertisement -

కానీ నివేదా థామస్ కి జిమ్ వర్కౌట్స్ అంటే అసలు ఇష్టం లేదు. అందుకే అలా లావుగా తయారు అయ్యింది. దానికి తోడు ఆమెకి థైరాయిడ్ కూడా ఉంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళ శరీరాలు లావుగా అవుతాయి అనేది మన అందరికి తెలిసిందే. నివేదా థామస్ కి ఆ వ్యాధి ఉండడం వల్లే ఇలా తయారైంది. సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి, ఇంకా లావు పెరిగితే ఆమె ప్రాణాలకు కూడా ప్రమాదం అని డాక్టర్లు హెచ్చరించారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here