Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన పరిధిని విస్తరించుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు-తమిళంలో ఇంతకాలం అగ్ర నాయికగా హోదాతో వెలుగు వెలుగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇప్పుడిప్పుడే తన లైఫ్ లో ఏర్పడ్డ ఒడిదుడుకుల నుంచి బయటపడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు తన ఫోకస్ అంతా కెరీర్ పైనే పెట్టింది. ఇటీవల సమంత టూర్ల నుంచి వరుస ఫోటోషూట్లను షేర్ చేసింది. ఇప్పుడు భూటాన్ పర్యటలో డిటాక్సిఫికేషన్ చికిత్సకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తోంది. దీనికి మించి పాపులర్ హార్పర్ బజార్ కవర్ పేజీపై సమంత దర్శనమిచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచింది. పాపులర్ మ్యాగజైన్ కోసం సమంత రకరకాల డిజైనర్ దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఇందులో ప్రయోగాత్మకంగా బ్లాక్ మోనోకిలో బ్యాక్ లెస్ ఫోజ్ ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోయిన్ సమంత సెమీ న్యూడ్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు కాస్తో కూస్తో బుద్ధిగా ఉన్న సమంత రీసెంట్గా బజార్ అనే మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్ తో బజార్ కెక్కేసింది. ఈ ఫొటోస్ లో సమంత టు హాట్ గా ఉండడమే కాకుండా బ్రా లేకుండా దర్శనం ఇచ్చి ప్రేక్షకుల కడుపు మండిపోయేలా చేస్తోంది.
కాగా సమంత వేసుకున్న బ్యాక్ లెస్ డ్రెస్ లూయిస్ బ్రిటన్ బ్రాండ్ కి చెందినదిగా తెలుస్తుంది. ఆ డిజైనర్ వేర్ ధర దాదాపు 5.50లక్షల రూపాయలని తెలుస్తోంది. అంతేకాదు ఇలాంటి ఫోటోషూట్ చేసినందుకు సమంత దాదాపు రూ.20 లక్షలు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు రెచ్చిపోతున్నారు. బ్రా వేసుకోకుండా అన్ని విప్పి చూపించినందుకే నువ్వు రూ.20 లక్షల ఛార్జ్ చేస్తే.. మొత్తం చూపిస్తే ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందో అంటూ వల్గర్ కామెంట్లు చేస్తున్నారు.