Ritu Choudhary : రూ.5000పంపిస్తా.. త్వరగా కానిచ్చేసేయ్… నెటిజన్ ప్రశ్నకు రీతూ చౌదరి మైండ్ బ్లాక్

- Advertisement -

Ritu Choudhary : బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అడపాదడపా సీరియల్లో నటిస్తూ.. జబర్దస్త్ లో రాణిస్తోంది రీతూ. నిత్యం హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తన అభిమానులకు చేరువగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ నటీమణుల్లో హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఓవర్ గ్లామర్ షో చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లను టెంప్ట్‌ చేస్తూ ఉంటుంది. కెరీర్ మొదట్లో తాను టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ద్వారా ఫేమస్ అయింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకుంది.

Ritu Choudhary
Ritu Choudhary

జబర్దస్త్ ద్వారా ఈమె భారీ క్రేజ్ సంపాదించుకుంది. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్ గానే ఉంటుంది. పొట్టి బట్టలతో స్కిన్ షో చేస్తూ .. తన ఘాటు అందాలకు లేటు కానివ్వకుండా కుర్రాళ్లకు కనులవిందు పెడుతూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా రీతూ ఓ వీడియోను షేర్ చేసింది.

అందులో ఆమె బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని.. బూబ్స్ అందాలు చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ వీడియో చూసిన జ‌నం ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెట్టిజ‌న్స్‌ నెగిటివ్ గా మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు ఎంత ట్రై చేసినా మూవీ మేకర్స్ దృష్టిలో పడడం కష్టం. హీరోయిన్ గా నువ్వు పనికి రావు.. నీకు వస్తే ఐటమ్ గార్ల్ అవకాశాలే వస్తాయి. తెలుగు వాళ్ల పరువు తీస్తున్నావంటూ తిట్టిపోస్తున్నారు. మరొకరైతే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసి.. నీకు రూ.5000 పంపిస్తా మంచి డ్రెస్ కొనుక్కొ అంటూ కామెంట్స్ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here