Samantha : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంతకి ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలతో సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. సమంత అనేక సక్సెస్ లను సాధించి ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. దీనితోపాటు అక్కినేని కుటుంబానికి కోడలుగా వెళ్లి.. నాగచైతన్యకి సరైన జోడిగా అందరి చేత అభినందనలు పొంది కొంతకాలం ఒక వెలుగు వెలిగింది.

కానీ ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన నాగచైతన్యతో సమంత విడిపోవలసి వచ్చింది. అయితే అక్కడి నుంచి అందరూ కూడా ఇక సమంత లైఫ్ కెరీర్ అన్ని అయిపోయాయని.. ఇక సినిమాల్లో ఏమి పెద్ద యాక్టివ్ గా ఉండదని.. ఈమె ఆరోగ్యం కూడా దెబ్బతిందని.. అందం కూడా పోయిందని అనేక రకాలుగా అనుకుంటూ వచ్చారు. కానీ అందరి ఆలోచనలని, అభిప్రాయాన్ని దెబ్బతీస్తూ అసలు సమంతా రియల్ గా ఇప్పుడు ఎలా ఉందో బయట పెడుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

సోషల్ మీడియాలో సమంత ఇప్పుడు వదిలిన ఫోటోలు వైరల్ గా మారాయి. పింక్ కలర్ సారీ కట్టుకొని.. అందాలను ఆరబోస్తూ ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే కుర్రాళ్ళు అందరూ పిచ్చెక్కి పోతున్నారు. సమంత మళ్ళి ఇంత అందంగా, గ్లామర్‌గా, సెక్సీగా మారిపోయిందా అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. ఇక ఆమె బ్రా ఉక్కు ఉందా? ఊడిపోయిందా? అంత లూజుగా ఎలా అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. సమంత ఆ పింక్ సారీ లో తన అందాలను చూపిస్తూ మాత్రం మళ్లీ కొత్త ఛార్మింగ్ తో కనిపిస్తున్నట్టే ఉంది.