Lakshmi Pranathi : అవును ప్రస్తుతం ఇదే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి వాళ్లకు స్ట్రైట్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అంటే అవుననే సమాధానం వస్తుంది. మొదటి నుంచి లక్ష్మీ ప్రణతి చాలా సింపుల్. తానా చాలా సైలెంట్ గా ఉంటూ డీసెంట్ గా పద్ధతి గల మహిళ. ఆమె దాదాపు బయట విషయాలలో చాలా వరకు ఇన్వాల్వ్ కాదు. చాలా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. తన పనేదో తాను చూసుకుని పోయే టైప్. అయితే లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ ని పెళ్లి చేసుకున్న కొత్తలో ఆయన నటించిన చాలా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
దీంతో కొందరు అభిమానులకు ఎన్టీఆర్కి లక్ష్మీ ప్రణతి కలిసి రాలేదు.. ఆమె కారణంగానే ఫ్లాప్స్ పడ్డాయి. అంటూ లక్ష్మీ ప్రణతిని దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో ఇండస్ట్రీలో వ్యవహారాలు తెలియక లక్ష్మీ ప్రణతి ఆ ట్రోలింగ్స్ చూసి చాలా రోజులు బాధపడిందట.
అంతేకాదు సినిమాకు తనకు ఏంటి సంబంధం.. ఓ సినిమా ఫ్లాప్ అయితే ఓ అమ్మాయి ది బాధ్యత ఎలా అవుతుందంటూ ఫుల్ ఫైర్ అయిపోయిందట. ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రోల్స్ మీమ్స్ చేస్తే ఇక ఊరుకునేది లేదంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిందట. ఆఖరకు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అంటూ ట్రోలింగ్స్ ను పట్టించుకోవడం మానేసిందట లక్ష్మీ ప్రణతి. ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి తన భర్త ఇద్దరు కొడుకులతో లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.