Anasuya : యాంకర్ అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనసూయ తరువాత యాంకర్‌గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్థస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనసూయ ..తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్‌లు కొట్టేసింది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు దక్కింది.అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది. అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ మధ్య ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లిన కూడా అనసూయను నెటిజన్లు వదిలిపెట్టలేదు.

బీచ్‌లో దిగిన బికిని ఫొటోలపై నెటిజన్లు నెగిటివ్‌గానే స్పందించారు. ఇద్దరి పిల్లలు ఉన్న నువ్వు , వారి ముందే ఇలాంటి దుస్తులు ధరిస్తావా అంటూ ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. వారికి ధీటుగానే అనసూయ సమాధానం ఇవ్వడం జరిగింది. ఇక ఈ అమ్మడు పెట్టే ఫొటోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కూడా ఎద అందాలు కనిపించేలా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు మీ ాయనకు రాసిపెట్టి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
