Allu Arjun కి అల్లు శిరీష్ కి మధ్య మాటలు లేవా..? ఆ విషయం లో ఇద్దరి మధ్య గొడవ జరిగిందా!

- Advertisement -

Allu Arjun ప్రస్తుతం ఎంత మంచి జోష్ మూడ్ లో ఉన్నాడో మన అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాలో అద్భుతంగా నటించి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసినందుకు గాను అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా ఆయనకీ టాలీవుడ్ సెలబ్రిటీస్ నుండి శుభాకాంక్షలు వెల్లువలాగా కురిసింది. ఇక అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల సంబరాల గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది.

Allu Arjun
Allu Arjun

నేషనల్ అవార్డు వచ్చింది అని తెలియగానే కుటుంబ సభ్యులంతా కలిసి ఏ రేంజ్ లో అల్లు అర్జున్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారో మనం వీడియోస్ లో చూసాము. ఈ వీడియోస్ లో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మరియు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఇలా అందరూ ఉన్నారు కానీ, అల్లు సొంత తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం లేడు. అసలు అల్లు శిరీష్ ఏమయ్యాడు?, చాలా కాలం నుండి ఆయన ట్విట్టర్ లో కానీ, ఇంస్టాగ్రామ్ లో కానీ యాక్టీవ్ గా లేడు.

బయట కూడా అల్లు అర్జున్ కి సంబంధించిన ఫంక్షన్స్ లో కానీ, అలాగే మెగా ఫ్యామిలీ ప్రైవేట్ ఫంక్షన్స్ లో కానీ ఆయన కనిపించడం లేదు. అసలు ఇంతకీ అతనికి ఏమైంది..?, అల్లు అర్జున్ తో ఏమైనా గొడవలు ఏర్పడ్డాయా..?, ఈమధ్య కాలం లో అల్లు స్టూడియోస్ ప్రారంభం అయ్యింది. అలాగే హైదరాబాద్ లోనే అమీర్ పేట్ లాంటి బిజీ ప్రాంతం లో అల్లు అర్జున్ కి సంబంధించిన మల్టీప్లెక్స్ కూడా ప్రారంభం అయ్యింది.

- Advertisement -

వీటి అన్నిట్లో అల్లు అర్జున్ ఆధిపత్యమే కనిపిస్తుంది కానీ, కుటుంబం లో అల్లు శిరీష్ కి విలువ లేకుండా పోయింది. ఇది ఆయన మనసుకి గట్టిగా హత్తుకుండా..?, అందుకే ఆయన కుటుంబానికి మరియు బయట ప్రపంచానికి దూరం గా ఉంటున్నాడా..?, లేదా లవ్ లో ఫెయిల్ అయ్యి ముఖం చూపించుకోలేక ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడా..?, అల్లు శిరీష్ అజ్ఞాతం లోకి వెళ్లిపోవడానికి కారణం ఏంటి అనే దానిపై అభిమానుల్లో ఇప్పుడు పెద్ద చర్చ సాగుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here