స్టార్ హీరో కూతురు కి కడుపు చేసిన నవదీప్..? అందుకే అతని కెరీర్ నాశనం అయ్యిందా!

- Advertisement -

టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సొంత టాలెంట్ తో పైకి ఎదిగిన నేటి జెనెరేషన్ హీరోలలో ఒకరు నవదీప్. ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జై’ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నవదీప్, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవకాశాలు బాగానే సంపాదించాడు. కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది కాబట్టి మొదటి సినిమా ప్లాప్ అయినా కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

నవదీప్
నవదీప్

అలా కెరీర్ లో రెండు మూడు హిట్స్ పడ్డాయి కానీ , ఎందుకో స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా లేకపోవడం వల్ల హీరోగా ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఈయన హీరో గా నటించిన చిత్రాలలో గౌతమ్ SSC మరియు చందమామ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ లో స్థిరపడిపోయారు. ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూనే ఉన్నాడు.

అయితే నవదీప్ పై మొదటి నుండి ఇండస్ట్రీ లో ఎన్నో రూమర్స్ ఉన్నాయి. ఇతని వల్ల ఒక హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందని, ఇతను మంచి పార్టీ బాయ్ అని, మాలిక ద్రవ్యాలు ఈయన ఇంటి నుండే సరఫరా అవుతుందని, ఇలా ఒక్కటా రెండా ఎన్నో రూమర్స్ ప్రచారం అయ్యాయి. లేటెస్ట్ గా ఈయన గురించి మరో విషయం కూడా తెలిసింది. టాలీవుడ్ లో ఒక పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి తో ప్రేమాయణం నడిపి ఆమెకి కడుపు కూడా చేసాడట.

- Advertisement -

ఈ పొరపాటు ఇండస్ట్రీ మొత్తం ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం తో ఆ స్టార్ హీరో కుటుంబం నవదీప్ కి అవకాశాలు లేకుండా చేసిందని అంటున్నారు. ఆ పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి పెద్ద సమక్షం లో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించుకొని, ఆ తర్వాత కొన్నాళ్ళకు ఘనంగా తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. రీసెంట్ గానే వీళ్లిద్దరు విడిపోయారు కూడా. ఈపాటికి ఆ అమ్మాయి ఎవరో మీకు అర్థం అయిపోయి ఉండాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here