Producer : ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాల వస్తాయి..వాటిని నిలబెట్టుకోవాలి..వచ్చామా..పొయ్యామా..ఎదో డబ్బులు సంపాదించామా అన్నట్లు కాకుండా..స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలంటే మాత్రం కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వాలని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ను లేదా నిర్మాతనో సుఖ పెడితే మంచి అవకాశాలు వస్తాయి..లేకుంటే మాత్రం రెండు మూడు సినిమాలకే గుడ్ బై చెప్పెస్తున్నారు..ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో నడుస్తుంది..
ఇక కొందరు హీరోయిన్ అవుదామని వచ్చి ఏదో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు నటిస్తాం అంటారు. చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతారు.. వాళ్ళు ఎప్పటికీ అలానే ఉంటున్నారు.. ఇకపోతే.. తాజాగా మనం మాట్లాడుకునేది కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు లాంటి నటి గురించే. నిజానికి తను స్టార్ హీరోయిన్ కాకపోయినా స్టార్ హీరోయిన్ రేంజ్ తనది. తను చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ.. ప్రస్తుతం తన గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఆమె కేవలం డబ్బు కోసం ఆ నటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ కు సుఖాన్ని అందిస్తోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఆ నటికి డబ్బులు ఎరగా వేశాడట. దీంతో అతడి డబ్బులకు పడిపోయిన ఆ నటి.. ఏకంగా అతడిని రోజూ సుఖపెడుతోందట. నిజానికి ఇండస్ట్రీలో ఇటువంటి కల్చర్ ఉంది కానీ.. మరీ ఇంత డైరెక్ట్ గా డబ్బుల కోసం ఇంతలా బరితెగించడం ఏంటి అంటూ నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు.. డబ్బులు కావాలంటే సినిమాలు చేసుకో.. కానీ పడక సుఖం ఇచ్చి చిల్లర ఏరుకోవడం సిగ్గులేదా అంటూ మండిపడుతున్నారు. మగాళ్లు ఎలాగైనా డబ్బులు ఎరగా వేసి పక్కలోకి రప్పించుకుంటారు.. కొంచమైన ఆమెకు బుద్ది లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఆ నటి ఎవరా అనుకుంటున్నారా.. గెస్ చెయ్యండి..ఆమె ఒకటే కాదు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఇలానే గుట్టుగా కానిస్తున్నారు. ఇక కొందరేమో పబ్లిక్ గా రెచ్చిపోతున్నారు.. దొరికినప్పుడే అందరూ దొంగలే..