Hebah Patel కాబోయే భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..

- Advertisement -

Hebah Patel ఈ మధ్య హీరోయిన్లు కూడా ఎలాంటి విషయాలను దాచకుండా వెంటనే అభిమానులతో పంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బాయ్‌ఫ్రెండ్, పెళ్లి విషయం, గర్భిణీ విషయాన్ని ఏమాత్రం దాచుకోకుండా చూస్తారు. కొంతమంది హీరోయిన్లు ఇలాంటి ధైర్యం చేయలేకపోతున్నారు. మరి కొందరు హీరోయిన్లు ధైర్యంగా ముందుకు వచ్చి చెబుతున్నారు. ఇవన్నీ కాకుండా తాజాగాహీరోయిన్ హెబ్బా పటేల్ ఓ వ్యక్తిని తన ప్రేమికుడిగా పేర్కొంటౌ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది.

Hebah Patel
Hebah Patel

అసలు మ్యాటర్ లోకి వెళితే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. కేవలం యంగ్ హీరోలతోనే నటిస్తూ మంచి పాపులారిటీ తెచ్చుకుంది. కుమారి 21ఎఫ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ.. కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నటించింది. అంతేకాకుండా, హెబ్బా పటేల్ నిత్యం సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. వివిధ హాట్ ఫోటోలను పంచుకుంటుంది.

హెబ్బా పటేల్ ఎప్పుడూ హాట్‌గా కనిపిస్తుంది. సినిమాల్లో అవకాశాలు లేకపోయినా హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటూ అప్పుడప్పుడు తన పర్సనల్ విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటోంది. హెబ్బా పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వ్యక్తి చిత్రాన్ని పంచుకుంది. ఆమె ప్రేమికుడిని అని చెబుతుంది. ఆమె అతన్ని కౌగిలించుకుని అతని ముఖాన్నికప్పేసింది. ఈ ఫోటో చూసిన వారంతా హెబ్బా పటేల్ చేసిన సాహసానికి షాక్ అయ్యారు. మరి ఈయన నిజంగా హెబ్బా పటేల్ లవర్ కాకపోతే సరదా కోసం అలా పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here