Amrita Subhash : సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంటాయి అని చాలా మంది ఆదారాలతో సహా నిరూపించారు.. అయితే కొన్ని సీరియస్ గా తీసుకున్నా కూడా మరి కొన్ని మాత్రం చూసి చూడనట్లు వదిలేసారు.. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత అన్నిటికి ఒప్పుకొనే రావాలని అంటున్నారు.. ఏ పాత్రయినా కూడా చేస్తేనే గుర్తింపు వస్తుందన్న విషయం తెలిసిందే.. అయితే అలాంటి సమయాల్లో ఆ నటీమణులు మానసికంగా ఎంతో సంసిద్ధంగా ఉన్నారో లేదో అనేది కూడా ఎంతో ముఖ్యం. అలాంటి సీన్స్‌లో నటించే వారు అన్నీ విధాలుగా ఎలా ఉన్నారు అని అడగాల్సిన బాధ్యత డైరెక్టర్‌ది.. అయితే ఓ ప్రముఖ హీరోయిన్ డైరెక్టర్ పై తాజాగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.. సోషల్ మీడియాలో ఈ విషయం పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
వివరాల్లోకి వెళితే.. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అమృత సుభాష్.. తనను డైరెక్టర్ సెక్స్ సీన్స్ లో నటించే సమయంలో కొన్ని షాకింగ్ ప్రశ్నలు అడిగాడని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది..సేక్రేడ్ గేమ్స్ 2 సిరీస్ చూడని వారుండరు. అందులో హాట్ రొమాన్స్ లో మునిగితేలిన హీరోయిన్ అమృత సుభాష్. అనురాగ్ కశ్యప్ తెరకేక్కించిన చేసిన ఈ సిరీస్ లో సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, రాధికా ఆప్టే తదితరులు నటించారు. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ గురించి తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అమృత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..
నిజానికి డైరెక్టర్ అనురాగ్ కు సీన్ లో ఉన్నవారు తప్ప బయట వారు ఆడ, మగ అనే విషయమే తెలియదు. ఆయన ఆలోచనల్లో కూడా అది రాదు. డైరెక్షన్ టీమ్ వాళ్లు నాకు ఫోన్ చేశారు. మీ పీరియడ్స్ తేదీలు ఏవి అని నన్ను ప్రశ్నించారు. మీ పీరియడ్స్ సమయంలో అలంటివి చేస్తారా.. అని అడిగారు. పీరియడ్స్ ఉంటే .. సె..* సీన్స్ తరువాత పెట్టమని డైరెక్టర్ చెప్పారు అని తెలిపారు.. అంటూ ఒకవైపు డైరెక్టర్ ను తిడుతునట్లే తిడుతూ పొగిడేసింది.. ఆమె చెప్పింది వేరైనా కూడా సోషల్ మీడియాలో మీడియాలో మాత్రం ఆమె అలా చెప్పింది అంటూ ట్రెండ్ చేస్తున్నారు.. మొత్తానికి అమృత వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి..