సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రాంచరణ్ ప్రజెంట్ ఎంత హ్యాపీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా గత పదేళ్ళుగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. ఫుల్ జోష్ మీద ఉన్నాడు ఈ పాన్ ఇండియా హీరో. రీసెంట్ గానే మెగా కోడలు ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది.
రీసెంట్గా బారసాల ఫంక్షన్లో ఆ పాపకు “క్లిం కార” అనే పేరును కూడా పెట్టుకోచ్చారు మెగా కుటుంబ సభ్యులు. అయితే ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఓ స్టార్ హీరో ఆయనను అల్లుడుగా చేసుకోవలసి ఉండిందట . చిరంజీవి కూడా అదే విధంగా ఆశపడ్డారట. చరణ్ కి పెళ్లి చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటారా అంటూ ఆలోచించగా స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ అయితే పర్ఫెక్ట్ జోడి అని భావించారట.
కాగా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ..మొదటగా స్టార్ హీరో కూతుర్ని అనుకున్నారట . ఆమె మరి ఎవరో కాదు లోక నాయకుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ . అయితే చరణ్ కు ఇదే విషయం చెప్పగా చరణ్ తన ప్రేమ విషయాన్ని చెప్పుతూ ఉపాసన ని ఇంట్రడ్యూస్ చేశారట . దీంతో ఆ మాటలకు సంబంధం అక్కడితోనే ఆగిపోయింది . ఒకవేళ ఉపాసన ని చూడకుండా..? మాట్లాడకుండా..? ఆమెతో ప్రేమలో పడకుండా ఉండి ఉంటే మాత్రం రామ్ చరణ్ కచ్చితంగా శృతిహాసన్ నే చేసుకునే వాడు అంటున్నారు మెగా అభిమానులు.