కొత్త హీరోయిన్లు వచ్చే కొద్ది పాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయన్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు అవకాశాలు లేక ఓటిటి లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా అదే పని చేస్తుంది.. హద్దులు మీరి ప్రవర్తిస్తుంది.. స్టార్ హీరోయిన్ అయిన ఆమె ఇలాంటి పనులు చేస్తుంది అంటే అస్సలు నమ్మలేకున్నారు.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే అస్సలు నమ్మలేరు. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.. కుర్ర హీరోయిన్లకు క్రేజ్ పెరగడంతో ఈమెను అస్సలు పట్టించుకొనే నాధుడు లేడు.. దాంతో బోల్డ్ గా కనిపించేందుకు సిద్ద పడుతుంది.. ఇంతకీ ఆమె ఎవరో అనుకుంటున్నారా? తమన్నా.. మిల్క్ బ్యూటి తమన్నా ఒకప్పుడు వరుస సినిమాలు చేసింది.. కానీ ఇప్పుడు మాత్రం ప్లాన్ ఏ ప్లాన్ బి వెబ్ సిరీస్ లో కాస్త బోల్డ్ గా కనిపించింది..

జీ కర్దా వెబ్ సిరీస్ తో అయితే ఏకంగా సినిమానే చూపించింది. చాలా సినిమాల్లో నటించిన తమన్నా ఈ రేంజ్ లో ఇంత బోల్డ్ గా అయితే ఎప్పుడూ రెచ్చిపోయింది లేదు.. ఇది ఇటీవల వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది.. దాన్ని చూసిన జనాలు మెంటలెక్కి పోతున్నారు.. తమన్నా ఇలా అని జనాకు ఆశ్చర్య పోతున్నారు..ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ తో మరోసారి ఉక్కబోత పెట్టించేందుకు సిద్ధమవుతోంది.
గతంలో రాధికా ఆప్టే, కియారా అద్వానీ, నేహా ధూపియా వంటి హీరోయిన్స్ నటించిన లస్ట్ స్టోరీస్ కి సీక్వెల్ గా వస్తుంది. ఇందులో కూడా తమన్నా ఓ రేంజ్ లో బోల్డ్ సీన్స్ లో నటించింది. విజయ్ వర్మతో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.. ఇక ఏవో రెండు, మూడు సినిమాల్లో నటిస్తుంది.. మొత్తానికి ప్రస్తుతం తమన్నా ట్రెండింగ్ లో ఉంది..