నిహారిక కొణిదెల గురించి పరిచయం చేయక్కర్లేదు. నిహారిక కొణిదెల పలు సినిమాల్లో నటించింది. మెగా డాటర్ గా ఫేమస్ అయ్యింది. అయితే పెళ్లి తర్వాత మాత్రం ఈమె సినిమాలకి కాస్త దూరంగా ఉంది. నిహారిక నటించిన ఒక మనసు కాస్త పరవాలేదు అనిపించింది తర్వాత వచ్చిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈమె నటించిన ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ కి కొంచెం గుర్తింపు బానే వచ్చింది.

చిరంజీవి హీరోగా వచ్చిన సైరా సినిమాలో బోయి పిల్లగా నటించింది. ఇప్పుడు ప్రస్తుతం నిహారిక నిర్మాతగా రాణిస్తోంది. ఈ మధ్య డెడ్ పిక్సెల్స్ అని వచ్చిన వెబ్ సిరీస్ లో నటించింది ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పెళ్లి తర్వాత కాస్త సినిమాలకి దూరంగా వుంది. కానీ మళ్ళీ ఈ డెడ్ పిక్సెల్స్ తో కనపడింది. ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతోంది.

నిహారిక కొణిదెల హాట్ హాట్ పోజుల తో ప్రేక్షకుల్ని ఆకట్టేసుకుంటోంది. పెళ్లి తర్వాత ఫోకస్ మొత్తం కెరీర్ మీద పెట్టింది ఆన్లైన్లో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గ్లామర్ లుక్స్ తో ఫొటోస్ ని విపరీతంగా షేర్ చేస్తోంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ తో ఈ భామ ఫ్యాన్స్ ని ఇంప్రెస్స్ చేస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా ఈమె ఒక వీడియోని షేర్ చేసింది.
అందులో అల్లరి చేస్తూ నిహారిక భార్గవ్ అంతా కూడా కనబడుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ షికార్లు కొడుతోంది. తన అల్లరితో ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడానికి చూస్తోంది మరి నిహారిక షేర్ చేసిన ఈ వీడియో ని మీరూ చూసేయండి ఇప్పటికే 5000 కి పైగా లైక్స్ ఈ వీడియో కి వచ్చాయి అలానే చాలా మంది కామెంట్లు కూడా చేశారు.