Regina Cassandra : పెళ్ళంటే కస్సుమంటున్న రెజీనా..ఆ హీరోతో అలా..

- Advertisement -

Regina Cassandra : శివ మనసులో శృతి` సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ అతి తక్కువ టైం లో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తమిళ్‌, కన్నడ భాషల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది..ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించలేదు..కానీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది.ఈ అమ్మడుకు సెట్ అయ్యే కథలు రాలేదు..అంతేకాదు స్టార్ హీరోలు కూడా పట్టించుకోలేదు.

Regina Cassandra
Regina Cassandra

దాంతో లేడి ఓరియెంటెడ్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది..ఈ రోజు ఈమె పుట్టినరోజు.1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. ఆమె మాతృభాష తమిళం. ఈరొజు రెజీనా 32 ఏళ్ల వయసులోకి అడుగు పెడుతోంది..పెళ్ళి వయస్సు మీద పడుతున్న కూడా పెళ్ళంటే మొహం ఛాటేస్తుంది..ఇటీవల ఓ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

పెళ్లిపై రెజీనా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమ,పెళ్లి విషయాలపై అసలు మాట్లాడటానికే తనకు ఇష్టం లేదని, జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కూడా తెలియదని రెజీనా వెల్లడించింది.ఒకరిపై ఆధారపడకుండా బ్రతకాలని తల్లి చెప్పిందని చెప్పింది..ఈ మాటతో పెళ్ళి గురించి ఆలోచన లేదని తేలింది.జీవితంలో తోడు కావాలా వద్దా అనే విషయాలు ఆలోచించని రెజీనా పేర్కొంది.

- Advertisement -

మరో విషయమేంటంటే.. గతంలో తాను ఒకరితోనే ప్రేమలో పడ్డానని.. కానీ, అతనితో 2020 లోనే బ్రేకప్ అయిందని కూడా కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం అమ్మడు సింగిల్ గానే ఉన్నానని స్పష్టం చేసింది.ఓ సినిమా ఫంక్షన్ లో సె** గురించి మాట్లాడి వార్తల్లో నిలిచింది.. ఇక తాను ప్రేమలో పడింది ఎవరితో అన్నది మాత్రం రెజీనా చెప్పలేదు. అయితే గతంలో ఓ మెగా హీరోగా రెజీనా ప్రేమాయణం నడిపిస్తుంది. సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. ఆ హీరోతోనే బ్రేకప్ అవ్వడం కారణంగానే రెజీనాకు ప్రేమ, పెళ్లిపై నమ్మకం పోయిందని ఇన్సైడ్ టాక్‌..మరి ఈ బ్యూటీ ఏం చెప్తూందో..ప్యూచర్లో అయిన పెళ్ళి చేసుకుంటుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here