ఎన్టీఆర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గ్లామర్ షోతో ఇంటర్నెట్‌లో షేక్ చేస్తుంది. ఆమె గ్యాప్ లేకుండా అందాల ఫోటో షూట్లు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. వారిని ఎంగేజ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. గతేడాది ప్రణీత(Pranitha) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన విసయం తెలిసిందే. ఆ స్థితి నుంచి ఆమె త్వరగానే కోలుకుంది. యదాస్థితికి చేరుకుంది. తన ఫిట్‌నెస్ ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటోంది. అదే సమయంలో రెట్టింపు గ్లామర్‌తో మంత్రముగ్దుల్ని చేస్తుంది.

తాజాగా ప్రణీతా సుభాష్ బ్లాక్ డ్రెస్లో కనువిందు చేసింది. బ్లాక్ బ్రాలో టాప్ అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. ఫ్రంటూ బ్యాకూ సైడ్ అందాలను ఆవిష్కరించింది. తన చుట్టు కొలతలు చూపిస్తూ చేసిన ఆమె నయా ఫోటో షూట్ పిక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేసేలా ఉన్నాయి. ప్రణీత.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల సినిమాల పరంగా గ్యాప్ వచ్చింది. సీక్రెట్ గా మ్యారేజ్ చేసి అభిమానులను షాక్‌కి గురి చేసిన ప్రణీత బిడ్డకి కూడా జన్మనిచ్చింది. అయితే మళ్లీ సినిమాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తుంది ప్రణీత.

ఇదిలా ఉంటే గతంలో హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటే సినిమాలకు దూరమయ్యే వాళ్లు. రంభ, మీనా, లైలా, రోజా, మీనా వంటి కథానాయికలు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొంత కాలానికి కొందరు రీఎంట్రీ ఇచ్చి కీలక పాత్రల్లో మెరిశారు. కానీ ఇప్పుడు పెళ్లైన వెంటనే సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. మ్యారేజ్ అయినా భర్తల నుంచి సహకారం లభిస్తుండటంతో తమకి నచ్చిన రంగంలో రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తూ సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ప్రణీత సుభాష్ కూడా మళ్లీ హీరోయిన్‌గా అలరించేందుకు ప్రయత్నిస్తుంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లోనూ రాణిస్తుందా అనేది చూడాలి.