నిహారిక వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్న నాగబాబు.. వరుణ్ తేజ్ వల్ల ఆగాడుట

- Advertisement -

మెగా ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఒక మంచి గౌరవప్రదమైన స్థానం ఉంది. అలాంటి మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చిరంజీవి తర్వాత నాగబాబు పవన్ కళ్యాణ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తే పవన్ కళ్యాణ్ ఇందులో సక్సెస్ అయ్యారు. నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత నిర్మాతగా, సీరియల్స్ లో కీలక పాత్రల్లో అలాగే బుల్లితెర షోలలో జడ్జిగా కూడా చేశారు. ఇక అలాంటి నాగబాబు తన జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలని చూశారట.

నాగబాబు
నాగబాబు

నాగబాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.. అందులో ఒకటి తన కుటుంబంతో కలిసి సెలవు యాత్ర కోసం న్యూజిలాండ్ వెళ్ళామని అప్పుడు వరుణ్ తేజ్, నిహారిక చిన్నవాళ్ళు అని, ఆ సమయంలో తన కూతురు నిహారిక తప్పిపోయిందని నాగబాబు వెల్లడించారు.అయితే ఆ పర్యటనలో ఓక రోజు నిహారిక నేను అనుకుని నాలాగే డ్రస్ వేసుకున్న ఓ వ్యక్తితో వెళ్లిపోయిందని అలా ఓ 20 నిమిషాల పాటు నిహారిక ఆచూకీ తెలియలేదని నాగబాబు చెప్పుకొచ్చారు. నిహారిక కనిపించకపోవడంతో తనలో ఆందోళన మొదలైందని అన్నారు.

Niharika family

ఆ సమయంలో తన కుమారుడు వరుణ్‌ తేజ్‌ను ఇంటికి పంపించి.. నా భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్టుగా నాగబాబు చెప్పుకొచ్చారు.. అని చెబుతూ తన కూతురు నిహారిక అంటే అంత ఇష్టం అని చెప్పాడు నాగబాబు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ నిహారిక లాంటి ఏంజెల్స్ పుడతారంటూ భావోద్వేగం అయ్యాడు. నా కూతురు లేకపోతే నేను బతికి ఉన్నా వేస్ట్ అన్నతంగా కోపం వచ్చిందని అన్నారు.. ఎంతో పుణ్యం చేసుకుంటే వాడి కడుపున ఏంజెల్స్ పుడతారని అంటారు.. నాకు పుట్టిన ఏంజెల్ నా కూతురు నిహారిక‘ అంటూ ఎమోషనల్ అయ్యారు నాగబాబు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here