Priya Varrier మలయాళ బ్యూటీ ప్రియా వారియర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఈమె కన్ను గీటుకు ఎన్ని గుండెలు బ్రేక్ అయ్యాయి.. అలా ఒక్క సినిమాతో బాగా ఫెమస్ అయ్యింది..కన్నుగీటు వీడియోతో ఓవర్ నైట్ లో దేశవ్యాప్తంగా స్టార్ డమ్ దక్కించుకుంది యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్. దాంతో క్రేజీ ఆఫర్లను దక్కించుకుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ వస్తోంది.. అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..స్టన్నింగ్ ఫొటషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. బోల్డ్ నెస్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది. లేటెస్ట్ గా తన అభిమానులతో పంచుకున్న పిక్స్ షాకింగ్ గా ఉన్నాయి… దాంతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

ఇటీవల ఈ మలయాళ బ్యూటీ కేరీర్ కూడా స్పీడ్ అందుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో నాలుగు చిత్రాలు, మలయాళంలో రెండు, కన్నడలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.ఈ మేరకు ప్రియా వారియర్ నెట్టింట ఫుల్ సందడి చేస్తోంది. త్వరలో వరుస చిత్రాలు విడుదల కానున్న సందర్భంగా సోషల్ మీడియాలో నయా లుక్స్ తో కట్టిపడేస్తోంది. ఇందుకోసం స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా బ్రా లేకుండా మరీ బోల్డ్ లుక్ లో షాకిచ్చింది..లేటెస్ట్ ఫొటోషూట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ స్టైలిష్ బ్లాక్ సూట్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకుంది. కుర్ర భామ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం ఆ ఫోటోలు ఓ రేంజులో క్రేజ్ ను అందుకున్నాయి..

ఏకంగా బ్రా లేకుండా ఫొటోలకు పోజులిచ్చింది. కెమెరాకు దగ్గరగా ఎద అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ప్రియా వారియర్ తెగింపు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్టన్నింగ్ లుక్ కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..ప్రియా ప్రస్తుతం చేతినిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసుకుంటూ వస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ సినిమాలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోనైనా పాపకు సాలిడ్ హిట్ పడుతుందేమో చూడాలి.. ఏది ఏమైనా ప్రియా ఫోటోలు తెగ హాట్ గా ఉండటం తో యువతకు నిద్ర పట్టడం లేదని చెప్పాలి..