Kajal Aggarwal : టాలివుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలియని వాళ్ళు ఉండరు..పెళ్లికి ముందు ఒకటి, పెళ్లి తర్వాత హాట్ అందాలతో రెచ్చ గోడుతుంది.. డిజైనర్ వేర్లో ట్రెండీగా తయారయ్యారు. కాజల్ హాట్ క్లీవేజ్ అందాలు హైలెట్ కాగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు.. సోషల్ మీడియాలో ఏ రేంజులో ఫాలోయింగ్ ఉందో అందరికి తెలుసు..ఎప్పుడూ ఎలాంటి ఫోటోలను షేర్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..నీతూ ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ కి కాజల్ కూడా హాజరయ్యారు. దీని కోసం ఆమె ట్రెండీ డిజైనర్ వేర్ ధరించారు.
అందులో కాజల్ హాట్ క్లీవేజ్ అందాలు హైలెట్ కాగా నెటిజెన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె గ్లామర్ విందుకు ముగ్దులు అవుతున్నారు.ఎద అందాలతో మతి పోగొడుతుంది..ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..ఈ ఈవెంట్ కి బాలీవుడ్ మొత్తం హాజరయ్యారు. అమెరికా నుండి ప్రియాంక చోప్రా కూడా రావడం విశేషం. ఇటీవల ప్రియాంక చోప్రా, కాజల్ అగర్వాల్ బాలీవుడ్ మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి ప్రెజెన్స్ ప్రాధాన్యత సంతరించుకుంది..బాలీవుడ్ లో రాజకీయాలు ఎక్కువ. అవి చేయడం నాకు రాదు. కొందరు నాకు ఆఫర్స్ రాకుండా చేశారు. కొన్ని గొడవలు జరిగాయి. దాంతో పరిశ్రమను వీడి వెళ్ళిపోయాను… అని ప్రియాంక చోప్రా అన్నారు. కాజల్ ఏకంగా బాలీవుడ్ నీతి లేని పరిశ్రమ అంటూ తీవ్ర విమర్శలు చేసింది..
ముంబైలో పుట్టిపెరిగినా కూడా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నాను. సౌత్ పరిశ్రమలో స్నేహపూర్వక పరిస్థితులు ఉంటాయి. అందుకే అక్కడ గ్రేట్ యాక్టర్స్, టెక్నీషియన్స్ తయారవుతున్నారు. అక్కడ విలువలు లేవు అని కాజల్ అనడం గమనార్హం. ఇక కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జోరు చూపిస్తున్నారు. భారీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో కాజల్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. కెరీర్లో మొదటిసారి బాలయ్యతో ఆమె జతకడుతున్నారు. ఇటీవల మొదలైన సెకండ్ షెడ్యూల్ లో కాజల్ జాయిన్ అయ్యారు.. ఇక బారతీయుడు సినిమాలో కూడా నటిస్తున్నారు.. మరోవైపు భర్తకు వ్యాపారంలో తన వంతు సహాయం చేస్తుంది..