థైస్ అందాలతో క్లివేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్న Rakul Preet Singh.. ఫోటోలు వైరల్..

- Advertisement -

Rakul Preet Singh అందాలను ఆరబోయడంలో అస్సలు మొహమాటపడదు..కొత్త యాంగిల్స్ లో అందాల ప్రదర్శన చేస్తూ వస్తుంది..సినిమాలతో పనిలేకుండా ఎప్పుడూ జిమ్ లో గడుపుతూ జీరో సైజ్ ను మెయింటైన్ చేస్తుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది..ఫ్రాక్ నిలువునా కట్ చేసి థైస్ అందాలతో క్లివేజ్ షో చేస్తుంది ప్రదర్శించారు. రకుల్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది…. ఇకపోతే గత ఏడాది రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా ఆడలేదు.అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి.. బాలివుడ్ లో సినిమాలు సినిమాల జోరును పెంచింది..

Rakul Preet Singh
Rakul Preet Singh

గత ఏడాది రకుల్ నటించిన 5 హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, కట్ ఫుట్లీ, థాంక్ గాడ్ నెలల వ్యవధిలో విడుదలయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా ఆడలేదు.అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా రకుల్ కి ఆఫర్స్ వస్తున్నాయి.ఈ ఏడాది ఛత్రీవాలి మూవీతో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ టెస్టర్ గా నటించడం విశేషం. ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న బడా ప్రాజెక్ట్ భారతీయుడు 2. వివాదాలతో ఆగిపోయిన భారతీయుడు 2 ఇటీవల తిరిగి పట్టాలెక్కింది. ఆ మూవీలో కాజల్ అగర్వాల్ తో పాటు రకుల్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు.. ఆ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది..

పెళ్లి వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. 2021లో రకుల్ నటుడు నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. బిజీ షెడ్యూల్స్ నేపథ్యంలో గత ఏడాది వీరు వివాహం చేసుకోలేదు. ఈ ఏడాది ఏడడుగులు వేయడం ఖాయం అంటున్నారు. రకుల్ మాత్రం ఇంకా సమయం ఉందంటున్నారు. దీంతో రకుల్-జాకీ పెళ్లి చేసుకుంటారా లేక అంటూ వార్తలు వస్తున్నాయి.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో పెళ్లి చేసుకోదని తెలుస్తుంది.. తెలుగులో ఈ మధ్య ఈ అమ్మడు నటించిన సినిమాలు అన్ని వరుసగా ప్లాప్ అవ్వడంతో తెలుగులో ఒక్క సినిమాకు కూడా సైన్ చెయ్యలేదు.. చివరగా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన సినిమా కొండపొలం ఆ తర్వాత బాలివుడ్ లో సినిమాలు చేస్తుంది..ప్రేక్షకులు ఆమెను బాగా మిస్ అవుతున్నారు. ఆమె నటించిన తెలుగు చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెను పక్కన పెట్టేశారు. రకుల్ నటించిన చెక్, కొండపొలం చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.. మరి తెలుగులో ఒక్క సినిమా అన్నా చేస్తుందేమో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here