Janhvi Kapoor Photos : పింక్ డ్రెస్ లో మత్తెక్కించే చూపులతో జాన్వీ కపూర్

- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి తనయగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్. తొలి సినిమా ధడక్ తోనే యువకుల గుండెల్లో దడ పుట్టించింది. ఓవైపు Janhvi Kapoor photos తన నటనతో మరోవైపు తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన ముద్ర వేసేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

Jahnvi Kapoor
Janhvi Kapoor Photos

వరుసగా సినిమాలు చేస్తూ కథల ఎంపికలో ఈమె అభిరుచి ప్రత్యేకం అని నిరూపిస్తోంది జాన్వీ. ఇటీవలే మిలి మూవీతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మహితో మన ముందుకు రాబోతోంది. ఈ బ్యూటీ ఖాతాలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.

Janhvi Kapoor photos
Janhvi Kapoor pics

సినిమాల్లో నటించడమే కాకుండా ఈ బ్యూటీ  సోషల్ మీడియాలోనూ తెగ ఫేమస్. ఈ బ్యూటీ ఒక్క పోస్టు చేసిందంటే చాలు కుర్రాల్లు క్యూ కట్టి మరీ లైకులు, షేర్లు చేసేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో ఈ భామ చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు.

- Advertisement -
Janhvi Kapoor photos
Janhvi Kapoor photos

ఘాటు పోజులతో.. హీటు పుట్టిస్తూ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది జాన్వీ. మెరిపించే ఓట్ ఫిట్ లతో కైపెక్కించే చూపులతో కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. ఈ బ్యూటీ స్కిన్ షో మామూలుగా ఉండదు.

Janhvi Kapoor Images
Janhvi Kapoor Images

సోషల్ మీడియాలో జాన్వీ తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ డ్రెస్ లో జాన్వీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అద్దం ముందు తనని తాను చూసుకుంటూ మైమరిచిపోతున్నట్టు ఇచ్చిన పోజు చూసి కుర్రాళ్ల గుండె జారిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here