Sreemukhi అందాల ఆరాబోతలో హద్దులు చేరిపేసిన శ్రీముఖి.. ట్రాన్సాపరెంట్ డ్రెస్సులో అరాచకం..

- Advertisement -

Sreemukhi యాంకర్ శ్రీముఖి రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ పోతుంది..అయితే మామూలుగా స్కిన్‌ షో చేస్తూ నెటిజన్లని, ఫ్యాన్స్ ని కవ్వించే బుల్లితెర రాములమ్మ ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది.. ఈ బొద్దు బొమ్మ అందాల ఆరాబోతలో హద్దులు చేరిపేస్తు వస్తుంది.. కొత్త కొత్త యాంగిల్స్ లో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ ను పెంచుకోవడంతో చూసేవారికి కన్నుల పండుగ అవుతుంది.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి అన్నీ కనిపించేలా డ్రెస్సు వేసి ఫోటోలను షేర్ చేసింది..అవి ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్నాయి..

Sreemukhi
Sreemukhi

తాజాగా శ్రీముఖి జాలి లాంటి టాప్‌ ధరించింది. బ్రాలో ఎద అందాలు వడ్డించింది. పోటెత్తి ఎదఅందాలతో అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆటం బాంబ్‌లా పేలింది శ్రీముఖి. అసలే హాట్‌ బ్యూటీ, పైగా బ్లాక్‌ బ్రాలో, బ్లాక్‌ నెట్‌ ధరించి రెచ్చిపోగా ఒక్కసారిగా ఇంటర్నెట్‌ షేక్‌ అయిపోతుంది..గ్లామర్‌ ట్రీట్‌ ఇప్పుడు నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. బుల్లితెర రాములమ్మ ఈ రేంజ్‌ లో హాట్‌ షో చేయలేదు. తెగించడంలో ఇది నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు.. సోషల్ మీడియాకే వేడి పుట్టించింది..శ్రీముఖి వరుస షోలతో బిజీగా ఉంది. రెండేళ్ల వరకు ఖాళీగా ఉన్న ఈ భామ గతేడాది నుంచి పుంజుకుంది. ఇతర యాంకర్ల షోస్‌ అన్నింటిని దక్కించుకుంది.

Sreemukhi latest photos

ఇకపోతే ఇప్పుడు అత్యంత బిజీ యాంకర్‌గా మారింది. దాదాపు అరడజను షోలు చేస్తున్న ఈ అమ్మడు ప్రతి షోకి ఇలా హాట్‌ ట్రీట్‌ ఇస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది..శ్రీముఖి బీబీ జోడీ కోసం ఇలా ముస్తాబైంది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లు జంటలుగా మారి చేసే డాన్సు పర్‌ఫెర్మెన్స్ చేస్తుండగా, దానికి యాంకర్‌గా వ్యవహరిస్తుంది శ్రీముఖి. అందుకోసమే ఇలా హాట్‌ షో చేసింది. అయితే పైన జాకెట్‌ ధరించడం వదిలేసి ఫోటోలకు పోజులివ్వడం చూపరులను తెగ ఆకట్టుకుంది..బీబీ జోడీ షోతోపాటు, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ వంటల షోకి, సారంగ దరియా జానపద పాటల కార్యక్రమానికి, డాన్సు ఐకాన్‌కి, వీటితోపాటు స్పెషల్‌ ప్రోగ్రామ్‌లకు శ్రీముఖినే యాంకర్‌గా చేస్తుంది. ఆద్యంతం అలరిస్తుంది.అస్సలు మాటలు ఎందుకు మీరు కూడా ఒకసారి చూస్తే పోలె.. ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here