Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓ ఫ్యాషన్ షోలో బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో పాల్గొంది. ఈ ఔట్ ఫిట్ లో బ్యూటీ క్లీవేజ్ షోతో అలరించింది. టైట్ ఫిట్ డ్రెస్సులో థైస్ అందాలతో కైపెక్కించింది.
ప్రస్తుతం తమన్నా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమన్నా పోజులు సెగలు పుట్టిస్తున్నాయి. ఈ బ్యూటీ క్లీవేజ్ షో, థైస్ షో చూసి కుర్రాళ్లకు కునుకు పట్టడం లేదు. మిల్కీ బ్యూటీ సొగసులు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 30 ఏళ్లు దాటినా ఈ బ్యూటీ సొగసు మాత్రం తగ్గడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా బీ టౌన్ ప్రేక్షకులను అలరించాయి. దీంతో ఈ బ్యూటీకి హిందీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మతో ఓ సినిమాలో నటిస్తోంది.
ఇక ఈ మధ్య తమన్నా బాలీవుడ్ మీడియాతో పాటు టాలీవుడ్ మీడియాలో కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకల్లో గోవాలో విజయ్ వర్మను కిస్ చేయడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఫుటేజీ లీక్ అవ్వడంతో వీళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. వారి పుకార్లకు బలాన్నిస్తూ అప్పుడప్పుడు వీళ్లిద్దరు కలిసి కనిపించడంతో ఇది నిజమేనని నెటిజన్లు అనుకుంటున్నారు.
తాజాగా తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్వర్మతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలపైతనదైన స్టైల్లో వ్యంగ్యంగా స్పందించింది. ‘మేమిద్దరం కలిసి ఒక సినిమా చేశాం. అంతమాత్రానికే మామధ్య ఏదో ఉందని పుకార్లు చెలరేగాయి. ఇలాంటి అనవసర విషయాల గురించి నేనేం పట్టించుకోను. దానిపై స్పష్టతనివ్వాల్సిన అవసరమూ లేదు’ అని తమన్నా పేర్కొంది.
‘హీరోయిన్ల విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు. మాకు నిజమైన పెళ్లి కావడానికి ముందే ఎన్నోసార్లు పెళ్లి చేసేస్తుంటారు. వైద్యుల నుంచి వ్యాపారవేత్తలదాకా.. అందరితోనూ మాకు వివాహం జరిపిస్తుంటారు. అవన్నీ చదువుతుంటే ఒక్కోసారి నాకు కూడా నా పెళ్లైపోయిందేమో అనే అనుమానం కలుగుతుంది. ఒకవేళ నిజంగా పెళ్లి చేసుకున్నా అదీ పుకారే అని జనం నమ్మరేమో’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.