Tamannaah టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా కూడా ఇంకాస్త మిగిలే ఉంటుంది.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తమన్నా తెలుగు తెరకు పరిచయం అయింది.. ఆ తర్వాత కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు దశాబ్దంన్నరకు పైగా ఈ అమ్మడు సినీ ఇండస్ట్రీని ఏలేస్తుంది. తమన్నా తెలుగు తో పాటు తమిళ , మలయాళ, హిందీ భాషల్లో కూడా నటిస్తోంది. ఇక ఈ అమ్ముడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంత ఇంతా కాదు.. తాజాగా తన అందాల సోయాగాన్ని కనులారా చూడమంటు ఓ వీడియో సోషల్ మీడియాలో పంచుకుంది.

బ్లూ ట్రాన్స్పరెంట్ చీరలో తమన్నా సోకుల విందు చేసింది.. అచ్చు తెలుగు అమ్మాయి లాగా కనిపిస్తూ మిల్కీ బ్యూటీ బ్లూ కలర్ సారీ లో అదరహో అనే అందాలను చూపించింది.. ఎద నడుము భాగాలతో హోయలు పోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పంచుకుంటూ బ్లూ మైనింగ్ అనే టాగ్ ను కూడా ఆడ్ చేసింది.. నిజంగా తమన్నా బ్లూ శారీలో అలా నడి చూస్తుంటే బ్లూ మైనింగ్ అంతా కదిలోస్తుందా అనేంత అందంగా ఉంది..

తమన్నా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నేటిజన్స్ అమ్మడి అందానికి ఫిదా అవుతూ.. లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.. ప్రస్తుతం తమన్న మెగాస్టార్ చిరంజీవి నటించిన సంగతి తెలిసిందే.మరోవైపు తమన్నా ప్రేమ వ్యవహారం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా కోడైకొస్తుంది. ఈ సంవత్సరం న్యూ ఇయర్ సెలబ్రేషన్ లలో భాగంగా విజయవర్మకి తమన్నా ముద్దు పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాంతో వీళ్లిద్దరూ ప్రేమాయణం నడుపుతున్నారని బిటౌన్ లో గట్టిగానే ప్రచారం జరుగుతుంది.