Chiranjeevi : సంక్రాంతి సందడి షురూ అయింది. బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి ఓవైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నందమూరి బాలకృష్ణ రెడీ అయ్యారు. వీరసింహారెడ్డితో బాలయ్య రేపు థియేటర్ కు వస్తుండగా.. వాల్తేరు వీరయ్యతో చిరు ఎల్లుండి సందడి చేయనున్నారు. ఈ క్రమంలో ఇద్దరు స్టార్ హీరోస్ తమతమ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు.
వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్...