బీ-టౌన్‌లో వరుసగా గుడ్‌న్యూస్ వినిపిస్తున్నాయి. కొందరు తారలు తమ రిలేషన్‌షిప్ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటే మరికొందరి పెళ్లి గురించి రూమర్స్ వస్తున్నాయి. ఇంకోవైపు పెళ్లైన జంటలు తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ తీపికబురు చెబుతున్నారు. అలా ఇటీవల బాలీవుడ్‌లో వరసుగా టాప్ స్టార్లు గుడ్‌న్యూస్ చెప్పారు.. తమ ఇంటికి ఓ బుజ్జాయిని ఆహ్వానించారు. వారిలో ప్రియాంక-నిక్, సోనమ్-ఆనంద్, రణ్‌బీర్-ఆలియా, బిపాసా బసు-కరణ్...