Urfi Javed : ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. పాపులర్ కావడానికి ఏ చిత్ర పరిశ్రమలోనూ చేరాల్సిన అవసరం లేదు. నేటి యుగంలో ఒక వ్యక్తి కేవలం ఒక వీడియో లేదా రీల్‌తో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోతాడు. అలా విచిత్రమైన డ్రెస్సింగ్ సెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించి పాపులారిటీ సంపాదించుకుంది ఉర్ఫీ జావేద్. ఇప్పుడు తాను బాలీవుడ్‌లోకి అడుగు...