Veera Simha Reddy First Review : సంక్రాంతికి మరింత జోష్ పెంచేందుకు స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి.. బాలయ్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి కూడా సంక్రాంతి బరిలో ఉంది..ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 1700 థియేటర్లలో ఫస్ట్ డే ప్రదర్శితం కానుందని సమాచారం అందుతోంది.ఇప్పటికే బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు...