HomeTagsTriple role

Tag: triple role

Triple Role : టాలీవుడ్‌లో ట్రిపుల్ రోల్ చేసిన హీరోలెవరో తెలుసా..?

Triple Role : సాధారణంగా వెండితెరపై ఫేవరెట్ హీరో కనిపిస్తే అభిమానుల సందడి మామూలుగా ఉండదు. ఇక ఆ సినిమాలో హీరోది డ్యూయెల్ రోల్ అయితే ఆ సంబురం రెట్టింపవుతుంది. అదే ట్రిపుల్ రోల్ అయితే ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. మూడు రోల్స్ లో తమ ఫేవరెట్ హీరో కనిపిస్తూ.. అలరిస్తూ ఉంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు కదా. తాజాగా...