HomeTagsTitanic movie

Tag: titanic movie

Titanic Re Release : గెట్ రెడీ.. టైటానిక్ సినిమా మళ్లీ వస్తుందోచ్..

Titanic Re Release : టైటానిక్.. ప్రపంచ సినిమా చరిత్రలో ఈ మూవీ ఓ సెన్సేషన్. అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది. సినిమాలు చూసే ప్రతి ఒక్కరు ఈ మూవీ తప్పక చూసుంటారు. అవతార్ వంటి విజువల్ వండర్స్ తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్ ఈ మూవీని 1997 తెరకెక్కించాడు. ఆ కాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లో...