jordar sujatha జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకింగ్ రాకేష్ కూడా ఒకరు..రాకేష్ సుజాత జంట ఒకటి అని చెప్పాలి.రాకింగ్ రాకేష్ ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఇందులో కమెడియన్ గా నటిస్తూ అనంతరం టీం లీడర్ గా మారిపోయారు.. చిన్న పిల్లలతో స్కిట్స్ వేస్తూ బాగా ఫెమస్ అయ్యారు.. జోర్దార్ సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. న్యూస్...
జబర్దస్త్ ఫేం Jabardasth Rakesh - Jordar Sujatha జంట గురించి తెలియని వారుండరు. బుల్లితెరపై ఈ జోడీ చాలా ఫేమస్. వీళ్ల స్కిట్లతోనే కాదు.. వీరి లవ్ స్టోరికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా వీళ్లిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.
జబర్దస్త్ లో వీళ్లు కలిసి స్కిట్లు చేయడం.. ఆ...