బుల్లితెర రాములమ్మ.. అదేనండి యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం తెలుగు టెలివిజన్‌లో సూపర్ బిజీగా ఉన్న యాంకర్ Sreemukhi . ఇతర యాంకర్లు కాస్త బుల్లితెరను వదిలి వెండితెరపై కాన్సంట్రేషన్ చేస్తుండటంతో ఈ బ్యూటీ స్మాల్ స్క్రీన్‌పై జోరందుకుంది. వరుస అవకాశాలు అందుకుంటూ నాలుగు ఛానెళ్లలో తన సత్తా చూపిస్తోంది.
సుమ తర్వాత ఇలా అన్ని ఛానెళ్లలో సత్తా చాటుతున్న ఏకైక యాంకర్ శ్రీముఖే...