పెళ్లి సందడి చిత్రంతో 2021 టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీ లీల ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆల్రెడీ లైన్ లో ఉన్న టాప్ మోస్ట్ బ్యూటీలను పక్కనపెట్టి ఏకంగా 8 సినిమాలను చేతిలో పట్టుకొని ఉంది. అగ్ర హీరోల సరసన నటిస్తూ తెగ బిజీగా ఉన్న ఈ బ్యూటీ సంపాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్...