Spirit : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 900 కోట్లు దాటేసి రూ. వెయ్యి కోట్ల దిశగా శర వేగంగా దూసుకుపోతోంది. బుక్ మై షోలో...