HomeTagsSonakshi Sinha

Tag: Sonakshi Sinha

Sonakshi Sinha : పెళ్లై ఐదు రోజులైనా కాలేదు అప్పుడేు ప్రెగ్నెంట్ అయిన సోనాక్షి.. ఆడుకుంటున్న నెటిజన్లు

Sonakshi Sinha : ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా జూన్ 23న తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేటికి వీరి వివాహం జరిగి కేవలం వారం రోజులు కూడా కాలేదు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన రిసెప్షన్ ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతలోనే వీరిద్దరూ కోకిలా...

#NBK108 బాలయ్యతో రొమాన్స్‌.. బాలీవుడ్ బ్యూటీ ఎంత మాటనేసింది..?

టాలీవుడ్‌లో హీరోయిన్లకు కొరత లేదు. ఇప్పటికే తమిళ, కన్నడ, మలయాళ భాషల కథానాయికలను తెలుగు చిత్రసీమలోకి దింపుతున్నారు. ఈ మధ్య డైరెక్టర్ల చూపంతా బాలీవుడ్‌పై పడింది. పాన్ ఇండియా మోజులో పడి సినిమాకు బాలీవుడ్‌లోనూ కాస్త హైప్ రావాలని అక్కడి హీరోయిన్లను దించేస్తున్నారు. ఆలియా భట్, శ్రద్ధా కపూర్, అనన్యా పాండే ఇప్పటికే తెలుగు కుర్రాళ్లను తమ అందాలతో ఫిదా చేశారు....

Sonakshi Sinha : దబంగ్ బ్యూటీ సోనాక్షి సిన్హా సోయగాలు

'తప్పడ్‌ సే డర్ నహీ లగ్‌తా సాబ్.. ప్యార్‌ సే లగ్‌తా' అంటూ కుర్రకారు మదిని దోచేసింది Sonakshi Sinha . బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ నటించిన దబంగ్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ భామ. శత్రుఘ్న సిన్హా కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కంటూ ఓ ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్ చేసుకుంది. ఓవైపు గ్లామర్‌ రోల్స్ చేస్తూనే...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com