Vishal : ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, వ్యాపారవేత్త జి. కె రెడ్డి కుమారుడు నటుడు విశాల్. నేడు ఆయన తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు, నిర్మాతగా పాపులర్ అయ్యాడు. విశాల్ 2004లో తమిళంలో విడుదలైన చెల్లామే( తెలుగులో ప్రేమ చదరంగం) సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ మరుసటి ఏడాది విడుదలైన చందకోజి(తెలుగులో పందెం...