Sharwanand : టాలీవుడ్‌లోని బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలెక్కుతున్నారు. రానా, నాగశౌర్య ఇలా టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకడైన హీరో శర్వానంద్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఓ ఎన్‌ఆర్‌ఐను శర్వానంద్ పెళ్లాడబోతున్నాడని అన్నారు. ఆ తరవాత రెడ్డి సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని శర్వా పెళ్లిచేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.
యూఎస్‌లో...