Shahrukh Khan : సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ గురించి ఫ్యాన్స్‌కు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ల లైఫ్‌లో ఏం జరుగుతోందన్న విషయం నుంచి వాళ్లు వేసుకునే బట్టలు.. ధరించే యాక్సెసరీస్ ఇలా అన్నింటిపై అభిమానుల ఫోకస్ ఉంటుంది. కొన్నిసార్లు సెలబ్రిటీల అట్టైర్ బాగా నచ్చి.. వారు ధరించిన ఔట్ఫిట్స్, యాక్సెసరీస్ గురించి ఆన్లైన్లో సర్చ్ చేస్తుంటారు. వాళ్ల అభిమాన తారల్లానే తాము...