బ్యూటీ Rakul Preet సోషల్ మీడియాలో మరోసారి తన హవా చూపించింది. అయితే ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సులో మెరిసే రకుల్ ఈసారి ఎత్నిక్ వేర్ను సెలెక్ట్ చేసుకుంది. ఆరెంజ్ కలర్ శారీలో రకుల్ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
తాజాగా శారీలో దిగిన ఫొటోలను రకుల్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు చూసిన కుర్రాళ్లు రకుల్ అందానికి ఫిదా...