మూవీ మొఘల్ మనవడిగా.. టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ కొడుకుగా.. విక్టరీ వెంకటేశ్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు Rana Daggubati. స్ట్రాంగ్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కాంపౌండ్ నుంచి అడుగుపెట్టినా.. తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి సినిమా లీడర్‌తో తనలోని నటనను ప్రేక్షకులకు చూపించిన రానా.. ఆ తర్వాత నేను నా రాక్షసి అంటూ తనలోని మాస్ యాంగిల్ బయటపెట్టాడు. ఇక...