Raj Tarun : నేటి తరం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి పోటీ వాతావరణం ఉన్న ఈ ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఒక సామాన్య కుర్రాడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా రాణించి, ఆ తర్వాత 'ఉయ్యాలా...