ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరియమైంది పాయల్ రాజ్ పుత్. ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఫేమస్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ అందుకుంది పాయల్. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. అయితే ఈ బ్యూటీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాకపోవడంతో పాయల్...
'ఆర్ఎక్స్100' సినిమాతో యువతకు నిద్రపట్టకుండా చేసింది దిల్లీ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, తీస్‌మార్ ఖాన్ మూవీస్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. Payal Rajput తన గ్లామర్‌తో ఓవైపు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూనే మరోవైపు తన నటనతో అన్ని వర్గాల ఆడియెన్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది.
ఆర్‌ఎక్స్100, ఆర్డీఎక్స్ లవ్ సినిమాల్లో గ్లామర్ డోస్...