టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రోజురోజుకు స్టైలిష్ గా రెడీ అవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ అయిన జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైన ఫోకస్ చేశాడు. సినిమాలే కాకుండా తారక్.. యాడ్స్ కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా తారక్ ది ఐ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మాస్ మనసున్న ఎన్టీఆర్...