Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికి తెలుసు..ప్రస్తుతం బుల్లితెరపై కొనసాగుతున్న యాంకర్ల లో ఈమె కూడా ఒకరు..ఈ అమ్మడు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతే రేంజ్ లో రూమర్స్ కూడా వస్తున్నాయన్న సంగతి తెలిసిందే..ఎవరితోనైనా కాస్త క్లోజ్గా మెలిగితే చాలు, వారి మధ్య లింక్ పెట్టేస్తారు. అక్కడ ఎలాంటి పప్పులు ఉడకకపోయినా, ఇక్కడ మాత్రం కథనాలు అల్లేస్తారు....