Neha Shetty .. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. డీజే టిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.ఆ సినిమా హిట్ అయ్యింది.. దాంతో మంచి ఫెమ్ దక్కింది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది..అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ ఇంటర్నెట్ లో రచ్చ షురూ చేసింది.....