Tollywood : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. కథానాయికల్లో చాలా కొద్ది మంది మాత్రమే దశాబ్ధాల పాటు తిరుగులేని చక్రం తిప్పుతూ కథానాయకులకు దీటుగా అవకాశాలు సంపాదించగలుగుతారు. ఒక్కసారి హీరోయిన్ కుపెళ్లి అయిపోయిందంటే.. ఇక ఆమె ఇంటి గడప తొక్కడానికి అవకాశాలు కూడా తడబడుతుంటాయి. అలా పెళ్లయి చాలా మంది హీరోయిన్ల తమ కెరీర్ మిడిల్...