Michael Review : టాలీవుడ్ లో టాలెంట్ ఉంది లక్ కలిసి రాక ఇండస్ట్రీ లో ఎదగలేకపోయిన హీరోల లిస్ట్ తీస్తే అందులో సందీప్ కిషన్ ముందు వరుస లో కనిపిస్తాడు. ప్రస్థానం సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా సందీప్ కిషన్ ఆ తర్వాత 'వేంకటాద్రి ఎక్సప్రెస్' సినిమా ద్వారా హీరో గా పరిచమై తొలి సినిమాతోనే భారీ సూపర్...