Nagarjuna : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంతోమంది ఉన్నారు.. అందులో చాలామంది టాప్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. మరికొందరు సెకండ్ గ్రేడ్ హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు వెళ్తున్నారు. సినీ ఇండస్ట్రీ విస్తరిస్తున్న కొద్ది ప్రభాస్, ఎన్టీఆర్ అల్లు అర్జున్ ,రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలు ఇండియన్ స్టార్స్ గా వరల్డ్ వైడ్...