Allu Arjun గత కొంత కాలంగా సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఏ స్థాయిలో గొడవలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు కోరగా, చెప్పను బ్రదర్ అని అంటాడు. అప్పట్లో ఆయన అన్న ఈ...
Mega Family చాలా కాలం నుండి సోషల్ మీడియా లో సాగుతున్న చర్చ మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య బాగా దూరం పెరిగింది అని. గతం లో పవన్ కళ్యాణ్ , చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య దూరం పెరిగింది అనే చర్చ జరిగేది. ఇప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య చిచ్చు అని అదే విధమైన చర్చ జరుగుతుంది....
Ramcharan - Allu Arjun కాంబోలో సినిమా వస్తుందంటే... మెగా అభిమానులకు పండగే. ఇద్దరూ గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్...తప్పకుండా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో ఎవడు సినిమా వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు...
Shivani Rajashekar : టాలీవుడ్ స్టార్ కపుల్ రాజశేఖర్, జీవిత దంపతులు కుమార్తె శివాని రాజశేఖర్ మెగా ఫ్యామిలీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. శివానీ నటించిన కోట బొమ్మాలి పీఎస్ మూవీ ప్రమోషన్స్ లో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. చిరంజీవితో గొడవలు నిజమేనని స్పష్టం చేసింది. రాజశేఖర్ కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి చాలా కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. బహిరంగంగా చిరు, రాజశేఖర్...
Lavanya Tripathi : మరికొద్ది రోజుల్లో మెగా ప్రిన్స్ వరుణ్ - లావణ్య పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి వచ్చే నెల నవంబర్ లో జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్న ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా శ్రీజ...
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల చోటు చేసుకున్న ఘటన అయినా క్షణాల్లో మనముందు ప్రత్యక్షం అవుతుంది. ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం పెరగడంతో స్మార్ట్ ఫోన్ వాడని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ద్వారా సంపాదించే అవకాశం కూడా ఉండడంతో చాలా మంది ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటివో పురాతన విషయాలను...