Ashu Reddy : అషూ రెడ్డి..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..యూట్యూబ్ వీడియో లతో బాగా ఫెమస్ అయ్యింది.జూనియర్ సమంతగా పాపులర్ అయ్యింది. ఈమెను చూసిన చాలామంది అచ్చం సమంత లానే ఉంది అని కామెంట్స్ చేస్తారు. అయితే ఈమెకు అదే ప్లస్ గా మారింది. దాంతో సోషల్ మీడియాలో కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ క్రేజ్ తో...